ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2023, 11:22 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 69,450 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 20,881 వద్ద కొనసాగుతున్నాయి. ఐషర్‌ మోటార్స్‌, NTPC, ITC, భారత్‌ పెట్రోలియం, UPL లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా, ONGC, HDFC బ్యాంక్‌, TCS, HDFC లైఫ్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com