ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చుండ్రు సమస్యతో జుట్టు రాలుతుందా.. ఇవి తెలుసుకోండి

Life style |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2023, 12:21 PM

చలికాలంలో తలపై ఉండే చర్మం పొడిబారుతుంది. క్రమంగా పెచ్చులుగా మారి చుండ్రు ఏర్పడుతుంది. ఈ పెచ్చులు తైల గ్రంథుల్ని మూసేస్తాయి. దీంతో జుట్టు రాలుతుంది.
తలకు తరచూ నూనె పెట్టడం వల్ల ఈ సమస్యను కొంతమేర తగ్గించవచ్చు. చుండ్రు నివారణకు విటమిన్‌- బి6 ఉపకరిస్తుంది. బియ్యం, గోధుమ, జొన్నలాంటి ధాన్యాలతో పాటు గుడ్డు పచ్చసొన, మటన్‌ లివర్‌లో బి6 లభిస్తుంది. జుట్టు రాలకుండా బయోటిన్‌ సాయపడుతుంది. ఈ పదార్థం గుడ్డు, లివర్‌, సోయాలో ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com