ప్రస్తుత టెక్నాలజీ రంగంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంతతో వేగంగా వ్యాపి చెందుతుంది. తాజాగా ఐటీ నిపుణులు మన ముందుకు 'లైఫ్టువేక్'(Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్ తీసుకోచ్చారు.
ఇది వ్యక్తి జీవన విధానం, ఆరోగ్య సమస్యలు, జీవితంలో జరిగిన సంఘటనలను పరిశీలించి.. ఆ వ్యక్తి భవిష్యత్తు, ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని 78% కచ్చితంగా చెప్పగలదట. డెన్మార్క్, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి ఈ డెత్ ప్రిడిక్టర్ ఏఐను రూపొదించారు.