business | Suryaa Desk | Published :
Tue, Dec 26, 2023, 10:16 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.29 గంటల సమయంలో సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 71,078 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 21,354 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.16 వద్ద ప్రారంభమైంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com