అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట సమీపిస్తుండటంతో.. రామాలయంలోని మూల విరాట్ విగ్రహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ప్రతిష్ఠాపన కోసం మొత్తం 3 విగ్రహాలను తయారు చేయగా.. ఓటింగ్ ద్వారా ఓ విగ్రహాన్ని ఆలయ ట్రస్టు సభ్యులు ఎంపిక చేశారు.
51 అంగుళాల ఎత్తుతో విల్లు ధరించి, కమలంపై కూర్చొని ఉండే ఐదేండ్ల బాలుడి రూపంలో రాముడి విగ్రహం ఉండనుంది. ఆలయానికి వచ్చే భక్తులు 35 అడుగుల దూరం నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa