ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఏడాది నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:56 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరానికి నష్టాలతో స్వాగతం పలికాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోయి 72,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 21,698 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఐటీసీ, టైటన్, టాటా స్టీల్, సన్‌ఫార్మాషేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో షేర్లు అత్యధికంగా నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com