ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లం నూనెతో జుట్టు సమస్యలు దూరం...

Life style |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 02:51 PM

నెరసిన జుట్టుకు అల్లం నూనె ఉపయోగిస్తే నల్లగా మారుతుందట. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడు రోజులు అల్లం నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందట. జుట్టుకి అల్లం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణలో కూడా సహాయపడుతుంది. అల్లంలో విటమిన్లు బి,ఎ,సి,ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com