ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సెక్స్‌ 1,400 పాయింట్లు డౌన్‌

business |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2024, 01:51 PM

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల్లో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,396 పాయింట్లు నష్టపోయి 71,731 వద్ద కొనసాగుతోంది. నిప్టీ 394 పాయింట్లు కుంగి 21,637 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో సెన్సెక్స్‌ 1,400 పాయింట్లకు పైగా నష్టపోయి 71,683 వద్ద, నిఫ్టీ 400 పాయింట్లు కుంగి 21,629.20 దగ్గర ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com