సౌతాఫ్రికా వేదికగా శుక్రవారం (జనవరి 19) నుంచి అండర్-19 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.
అండర్-19 భారత జట్టు: ఉదయ్ సహరన్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్, సచిన్ దాస్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, ఎరవెల్లి అవినాశ్ రావు, సౌమ్య కుమార్, మురుగన్ అభిషేక్, ఇన్నేష్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి.