ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి నుంచి టాటా వాహన ధరలు పెంపు

business |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 07:53 PM

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ప్యాసింజర్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎక్స్-షోరూమ్ ధరలపై 0.7 శాతం వరకు పెరుగుదల ఉంటుందని పేర్కొంది.
కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నిర్వహణ ఖర్చులు, ముడిసరుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ ప్రకటనలో వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com