మనల్ని చురుగ్గా ఉంచడానికి నిద్ర జీవితంలో ముఖ్యమైన భాగం. ప్రతి రాత్రి తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. చక్కటి నిద్రను పొందేందుకు స్లీప్ ఛారిటీ ఈ చిట్కాలను సూచించింది.
అరటిపండ్లను తీసుకుంటే అందులోని మెగ్నీషియం, పొటాషియం నిద్రపోవడానికి సహాయపడతాయి. ఈ ఖనిజాలు కండరాలకు విశ్రాంతినిస్తాయని తెలిపింది. ద్రాక్ష, బాదం, చేపలు, తృణధాన్యాలు, చీజ్‌తో కూడిన ఓట్‌కేక్‌లు నిద్రపోవడానికి సహాయపడే ఆహారాల జాబితాలో ఉన్నాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa