ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాలకులతో ఎన్ని ప్రయోజనాలో..!

Life style |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2024, 09:46 AM

యాలకులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి, అల్లం కలిపి తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటిస్‌లో బాధపడే వారికి యాలకులు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు నోటిలో యాలకులు వేసుకోవాలి. ప్రతిరోజూ యాలకులు తీసుకుంటే బీపీ దరి చేరదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com