దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 610 పాయింట్లు లాభపడి 71,307 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 192 పాయింట్లు పెరిగి 21,543 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, విప్రో, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.