బెడ్స్‌పై నిద్రపోయేవారికి కొన్ని సమస్యలొస్తాయి. అదే సమయంలో నేలపై పడుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయి. ఈ కారణంగానే నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్‌నిస్తాయి. వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. నేలపై పడుకుంటే.. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటినిండా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు.