ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య గ్యాస్ట్రిక్. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే ఫుడ్స్ కూడా ఈ సమస్యకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలీఫ్లవర్, క్యాబేజీ,యాపిల్స్, ఉల్లిపాయలు, కార్న్‌ఫ్లేక్స్‌ను తీసుకునేవారికి గ్యాస్ట్రిక్ సమస్య వస్తున్నట్లు గుర్తించారు. ఇక ఉదయం పూట టీ, కాఫీ తాగితే.. కడుపులో యాసిడ్ ఉత్పత్తి చెంది గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాల్షియం పెరగాలంటే: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్ తదితర పోషకాలు కావాలి. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడుతాయి. శరీరంలో కాల్షియం పెరగాలంటే.. పోషకాలు పుష్కలంగా ఉన్న క్యారెట్ రసం, నల్ల కాయధాన్యాలు, గార్బాంజోబీన్స్, సోయాబీన్స్, తెలుపు, నలుపు నువ్వులు తినాలి.