యాలకులు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. రోజువారీ ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం తగినంత మొత్తంలో అందుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. కాబట్టి రోజూ కాచిన నీటిని తాగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.