దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 355.64 పాయింట్ల లాభంతో 72,406.02 వద్ద, నిఫ్టీ 91.45 పాయింట్ల లాభంతో 22,002.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి M&M, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, JSW స్టీల్, విప్రో లాభాల్లో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 72,308 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకొని 21,994 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.