వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా, కొత్త వినియోగదారులు పాత కార్ల కంటే కొత్త కార్లనే కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
కొంత ధర ఎక్కువైనా.. అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. యూజ్ డ్ కార్లలో ఉండే పాత టెక్నాలజీని వారు వద్దు అనుకుంటున్నారు. అలాగే, కార్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రత్యేకత చూపుతున్నారు.