ఏ చిన్న అకేషన్ వచ్చినా సరే ముఖ్యంగా యూత్ బీర్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా బీర్ తాగేటప్పుడు చికెన్, మటన్ వంటి నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్ వంటి పదార్థాలను మంచింగ్ గా తీసుకుంటారు. వీటి వలన యాసిడ్ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయట. అందువల్ల ఎగ్ వైట్ తో చేసిన పదార్థాలు, చేపలు, ఉడికించిన వేరుశెన, మొలకెత్తిన విత్తనాలు వంటికి బీరు తాగే సమయంలో మంచింగ్ గా తీసుకోవాలని చెబుతున్నారు.