దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 15 పాయింట్లు తగ్గి 22,007 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.84 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో NTPC, టాటా స్టీల్, HCL టెక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.