ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అల్లం టీ’తో అద్భుత ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:22 PM

మన వంటింట్లో ఉన్న గొప్ప ఔషధాలల్లో అల్లం కూడా ఒకటి. అల్లం టీ ఒక రుచికరమైన పానీయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో యాంటీ-ఇన్ల్ఫమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలున్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడి అధిక రక్తపోటుతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com