కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్‌ఐవీ ఉన్నవ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనం తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత కిడ్నీలను దానంచేసినా రెండింటినీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చని తెలిపింది.
198కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించినట్లు స్టడీ పేర్కోంది.