దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. ఓ వైపు వాయు కాలుష్యం మరో వైపు నీటి కాలుష్యం వెరసీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.ఇవాళ ఉదయం గాలి నాణ్యత సూచి 358గా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ...ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.