ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమదాలవలస: చురుగ్గా కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 05:09 PM

ఆమదాలవలసలో గల శ్రీకాకుళం రైలు రోడ్డు నిలయం వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు బుధవారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనికి భారీ మిషనరీతో వాహనాలు చేరుకున్నాయి.
రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సకాలంలో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com