పిఠాపురం పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వైసీపీ పార్టీ కూటమి మధ్య తేడాలు రావాలని కోరుకుంటుంది. ఎందుకంటే కూటమి కట్టడం వల్లనే వైసీపీ భారీగా ఓడిపోయింది. ఆ పార్టీల మధ్య తేడాలు వస్తే ఓట్లు చీలిపోతాయి. వైసీపీకి కావాల్సింది కూడా ఇదే .
అందుకే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి పార్టీల మధ్య గ్యాప్ పెంచాడానికి ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలో అలాంటివి ఇస్తున్నారు. YCP ఎంత సక్సెస్ అయిందనే విషయం పక్కన పెడితే ఇలాంటి అవకాశం ఇచ్చింది పవన్ కల్యాణే అనుకోవచ్చు.