ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన RRR

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 09:26 PM

ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపసభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం సంతోషంగా ఉందని రఘురామ తెలిపారు. ఇతర ఏ నామినేషన్‌లు రాకపోతే తన ఎన్నిక ఏకగ్రీవం కానుందన్నారు. కాగా, ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్‌, పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com