ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2024, 03:13 PM

ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ హోల్డ్ పేరిట గత ప్రభుత్వం భూములను దోచుకుందని అన్నారు. అసైన్డ్ భూములు, చుక్కలు భూములపై రీ వెరిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు. 22ఏ కింద ఉన్న భూములను ఆరు లక్షల ఎకరాలను గత ప్రభుత్వం అమ్ముకుందని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. దీనిపై సీఎంతో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com