పంచాంగము 02.12.2024, శ్రీ కేశవాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధిఆయనం: దక్షిణాయణం ఋతువు: హేమంత మాసం: మార్గశిర పక్షం: శుక్ల - శుద్ధ తిథి: పాడ్యమి ప.12:21 వరకుతదుపరి విదియ వారం: సోమవారం - ఇందువాసరే నక్షత్రం: జ్యేష్ఠ సా.04:11 వరకు తదుపరి మూల యోగం: ధృతి ప.03:50 వరకుతదుపరి శూల కరణం: బవ ప.12:21 వరకు తదుపరి బాలవ రా.12:37 వరకు తదుపరి కౌలువ వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: ప.12:27 - 01:12 మరియు ప.02:41 - 03:26 రాహు కాలం: ఉ.07:54 - 09:18 గుళిక కాలం: ప.01:29 - 02:53యమ గండం: ఉ.10:41 - 12:05 అభిజిత్: 11:43 - 12:27 సూర్యోదయం: 06:30 సూర్యాస్తమయం: 05:40 చంద్రోదయం: ఉ.07:22చంద్రాస్తమయం: 06:29 సూర్య సంచార రాశి: వృశ్చికం చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల: తూర్పునక్షత్ర శూల: తూర్పు జ్యేష్ఠ కార్తె దేవదీపావళి గంగా స్నానం ( కోటి సూర్యగ్రహణస్నాన తుల్య ఫలం)పోలి పాడ్యమి - స్వర్గం ధన్య - భధ్ర చతుష్టయ వ్రతం శ్రీ మార్తాండ భైరవ షడ్రాత్సోవారంభం