కందుకూరు మండలంలోని మోపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి వి. రామ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. వి. రాము మాట్లాడుతూ పొలం.
బడిలో రైతులకు సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించి రైతులకు నాణ్యమైన అధిక దిగుబడులను పొందుటకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే పంటలో పట్టిన చీడపురుగుల నివారణకు తీసుకోవలసిన చర్యలు వివరించారు. అధిక దిగుబడులను సాధించే విధానం తెలిపారు.