పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నిన్న రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ మాట్లాడుతుండగా ఆగ్రహానికి గురైన అమిత్ షా అంబేద్కర్ పేరును పదే పదే ఉచ్చరించడం కంటే ఏదైనా దేవుని పేరును ఉచ్చరిస్తే మీరు స్వర్గానికైనా వెళతారని మాట్లాడడం చాలా విచారకరమని కేవీపీఎస్ హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు అన్నారు. కేంద్రమంత్రి మండలి నుండి తక్షణమే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.