గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నయ్యపాలెం ఫారెస్ట్ ఏరియాలో పోలీసులు గురువారం 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వస్తున్న లారీపై గొలుగొండ.
కృష్ణదేవి పేట పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గంజాయిని తరలిస్తున్న రాజేష్ శర్మ, కిల్లో మహదేవ్ ను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం డి. ఎస్. పి మోహన్, రూరల్ సీఐ రేవతమ్మ, కేడీపేట ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.