అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలలోని అడవుల్లో చేలరేగిన కార్చిచ్చులో 10వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. నటులు, సంగీతకారులు, ఇతర ప్రముఖుల ఇండ్లు కూడా దగ్దం అయ్యాయని తెలిపారు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరినట్లు తెలిపారు. కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి లక్షా 50 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.