పొడి దగ్గు పూర్తిగా తగ్గిపోవాలంటే కొన్ని చిట్కాలు తెలిస్తే సరిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పొడి దగ్గు పోవాలంటే అల్లంతో ఆయుర్వేద పద్దతిలో ఔషధాలు తయారు చేసుకోవచ్చట.
ఎండిపోయిన అల్లం పొడిని తేనె, నిమ్మరసం గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తీసుకుంటే పొడిదగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.