పాఠశాలను చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లలకు జీవితంలో మంచి పునాదులు స్కూల్ లోనే పడతాయంటారు.అందుకే తమ పిల్లల్ని మంచి స్కూల్ లో వేసేందుకు చాలా మంది తల్లిదండ్రులు తెగ తాపత్రయ పడుతుంటారు. ఎంత ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడరు.ఈ క్రమంలో కొంత మంది స్యూల్ లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు.. జీవిత పాఠాలు నేర్పిస్తారు. అన్ని రంగాలలో మంచిగా రాణించే విధంగా చేస్తుంటారు. కానీ మరికొందరు తమ వృత్తికే మచ్చ తీసుకొని వచ్చే విధంగా ప్రవర్తిస్తారు. స్కూళ్లకు తాగి వస్తారు. అంతే కాకుండా.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. టీచర్ లతో ఎఫైర్ లు పెట్టుకుంటారు. అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తుంటారు.ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం. అయితే.. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గ్ మారింది. స్కూల్ లో ప్రిన్సిపాల్.. టీచర్ తో రాసలీలల్లో మునిగిపోయాుడు. ఈ వీడియో వైరల్ గా మారింది. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గంగ్రార్ బ్లాక్లో ఉన్న సలేరాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.పాఠశాలలో ప్రిన్సిపాల్, టీచర్ తో రాసలీలల్లో మునిగిపోయాడు. అంతే కాకుండా.. అతను టీచర్ ను ముద్దు పెట్టుకుంటూ.. కౌగిలించుకుంటూ.. అదేదో బెడ్ రూమ్ లో లాగా.. రెచ్చిపోయాడు. స్కూల్ లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ఇద్దరు బరితెగించేశారు. ఈ టీచర్ కూడా.. ప్రిన్స్ పాల్ తో ఓరల్ సంభోగంలో పాల్గొనింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.