బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య 20 జనవరి సోమవారం ఉదయం సెషన్‌లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారంపై దృష్టి సారిస్తూ అమెరికా కొత్త ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు.భారతదేశంలో బంగారంకి మన సాంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పెట్టుబడి మంచి అప్షన్ అలాగే శుభకార్యలకు, వేడుకలకు, ముఖ్యంగా వివాహాలు ఇంకా పండుగల సీజన్లో కొనేందుకు ధరించేందుకు మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.
నేడు 22క్యారెట్ల 1 గ్రాము రూ.7,434, 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.8,110, 18క్యారెట్ల 1 గ్రాము ధర రూ.6,082, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,340, నిన్నటి ధర చూస్తే రూ.74,350 దింతో రూ.10 తగ్గింది.
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,100, నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గి రూ.74,35081.
18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820 నిన్నటి ధర చూస్తే రూ.60,830 దింతో రూ.10 తగ్గింది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820, అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74340, 24 క్యారెట్ల ధర రూ.81100, 18 క్యారెట్ల ధర రూ.60820. నేడు ఉదయం 1 గ్రాము వెండి ధర రూ.96.50, కేజీ ధర రూ.96,500తో ఎలాంటి మార్పు లేదు.
0140 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.4 శాతం తగ్గి ఔన్సుకు $2,690.81కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి $2,734.90కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.7 శాతం తగ్గి 30.13 డాలర్లకు, పల్లాడియం 0.3 శాతం తగ్గి 944.25 డాలర్లకు, ప్లాటినం 0.2 శాతం తగ్గి 940.05 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, విదేశీ మారకపు ధరలలో హెచ్చుతగ్గులు ప్రధానంగా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అలాగే ఈ కారణంగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు ప్రతిరోజు నిర్ణయిస్తాయి