అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కాటిమాయ్ కుంట గ్రామంలో సైడ్ కాలువలు లేక మురికి నీరు రోడ్డు పైనే ప్రవహిస్తుంది. వర్షం పడిన, కుళాయి నీళ్లు వదిలిన రోడ్డుపై నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందని ప్రజలు వాపోతున్నారు.
దీని వల్ల దోమలు, ఈగలు బెడదతో అనారోగ్యాలకు గురువుతున్నామన్నారు. అధికారులు వెంటనే పట్టించుకోని సైడ్ కాలువలు నిర్మించాలని కోరుతున్నారు.