"ఒకేసారి రెండు చేతులపై హూలా హూప్ తిప్పుతూ 1 నుండి 30 వరకు గల సంఖ్యల యొక్క వర్గాలను (1 to 30 squares of numbers )అత్యంత వేగంగా చెప్పినందుకు గాను ప్రపంచ రికార్డు సాధించిన బాలిక గనిక షరాయు ఈ రికార్డును ఆమె ... 2024 నవంబర్ 25న కానూరు (ఆంధ్రప్రదేశ్), భారతదేశంలో నెలకొల్పింది. 8 సంవత్సరాల 3 నెలల 29 రోజుల వయస్సు గల గనిక షరాయు 44 సెకన్లలో 1 నుండి 30 వరకు గల సంఖ్యల యొక్క వర్గాలను రెండు చేతులపై హూలా హూప్ తిప్పుతూ చెప్పింది."ఈ రికార్డు ను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరించింది గనిక షరాయు , క్లాస్ 4 స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ కానూరు చదువుతుంది . నాన్న పేరు గనిక భాను , అమ్మ పేరు హరిత , అన్నయ్య ప్రణవ్