కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలని సీఐటీయూ నాయకులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. టెక్కలి మండల కేంద్రంలో సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షణ్ముఖరావు మాట్లాడుతూ కేంద్రం కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ను పెట్టిందన్నారు. నాలుగు లేబరు కోడ్ల అమలుకు కార్మికులంతా వ్యతిరేకమన్నారు.
![]() |
![]() |