వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. పిచ్చి జగన్మోహన్ రెడ్డి.. సైకో జగన్మోహన్ రెడ్డిగా మారటమే జగన్ 2.0 అని ఫైర్ అయ్యారు.
శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయమ్మ, షర్మిల ఆయుష్షు గట్టిది కాబట్టే జగన్ కు దూరంగా ఉంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.