బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే పనులను శుక్రవారం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వసంతబాబు పర్యవేక్షించారు. సర్వేకు వెళ్ళే ముందు సంబంధిత రైతులకు సమాచారమివ్వాలని.
హాజరు కాని రైతులకు కనీసం 3సార్లు అవకాశమివ్వాలని తెలిపారు. రీసర్వేకు హాజరై అధికారులకు సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్, డివిజనల్ సర్వేయర్ తగ్గుపర్తి, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |