అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఉదయం 2024-25సంవత్సరం జిల్లాలో మాక్ వ్యాయామాలు నిర్వహణపై, కరవు సమయంలో తీసుకోవాల్సిన చర్యల.
అంశాల పైన ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందంతో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు సంభవించినప్పుడు సంసిద్ధత ప్రణాళికలు, సమన్వయం మరియు ప్రతిస్పందన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
![]() |
![]() |