నార్పల మండలం గడ్డం నాగేపల్లి గ్రామంలో సీపీఐ నాయకులు ఇల్లు లేని పేదల నుంచి ఆదివారం ఫిర్యాదులు స్వీకరించారు. సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అధికారులకు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, సూరి, నాగలక్ష్మి, అలివేలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |