బడ్జెట్లో లేని వాటికి సైతం కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వికసిత్ భారత్‌లో ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. కేంద్రం నుంచి 8 నెలల్లోనే రూ.లక్షల కోట్ల నిధులు వచ్చాయని అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. ఏపీ పరిస్థితి మెరుగుపర్చేందుకు కృషి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.
![]() |
![]() |