అక్రమ వలసదారులను అమెరికా ఇప్పటికే సొంత దేశాలకు తరలిస్తుంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా బాటలోనే తాము కూడా నడిచేందుకు సిద్ధమైనట్లు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ట్వీట్ చేశారు. 'యూకేకు అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మేం కూడా అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతాం' అని X ద్వారా పేర్కొన్నారు.
![]() |
![]() |