అనంతపురం జిల్లా (డివిజన్)లో 66 జీ. డి. ఎస్ పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జనరల్, ఓ. బి. సి వారికి దరఖాస్తు ఫీజు రూ. 100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వ తేదీ వరకు https: //indiapostgdsonline. gov. in /లో దరఖాస్తు చేసుకోవచ్చు.
![]() |
![]() |