పామిడి పట్టణంలోని పురాతన భోగేశ్వర స్వామి దేవాలయంలో ఫాల్గుణమాసం అమలక ఏకాదశి సందర్బంగా సోమవారం విశేష అభిషేక పూజలు చేశారు.వినాయక, నవగ్రహ,ప్రసన్న పార్వతి,భోగేశ్వర స్వామి వార్లకు అభిషేకం,అర్చన గావించారు.
మహాన్యాసం పఠించారు. అనంతరం సర్వ అభిషేకాలు చేశారు. ప్రకాష్, కళ్యాణి దంపతులు అందించిన పూలతో అలంకరణ చేశారు. నివేదన, మహమంగళ హారతి గావించి తీర్థ, ప్రసాదాలు అందించారు.
![]() |
![]() |