ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం గ్రామంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణోత్సవంలో మంగళవారం సతీసమేతంగా మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం. ఎస్. రాజు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు దంపతులకు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ సభ్యులతో కలిసి ఎం. ఎస్. రాజు స్వాగతం పలికారు.
![]() |
![]() |