ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంజారాల ఆరాధ్య దైవం 'సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి' నేడు!

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 04:01 PM

నేడు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. 15 ఫిబ్రవరి 1739న ఏపీలోని అనంతపురం జిల్లాలో గుత్తి సమీపంలోని రాంజీనాయక్‌ తండాలో జన్మించారు. బంజారాలకు హిందూధర్మం.
యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా ఆయనను భావిస్తారు.సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com