తాళ్లూరు మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం గుంటి గంగా సన్నిధిలోని గుంటి గంగా భవానీ తల్లికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుంటి గంగమ్మ తల్లి కి పొంగళ్లు పెట్టి.
తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ బ్రహ్మణ అర్చకులు ఎన్ కామేశ్వర శర్మ, పూజారులు ప్రకాశం పంతులు అమ్మ వారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ వాసు, ఆలయ కమిటీ చైర్మన్ గురు బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |