విశాఖపట్నం మున్సిపల్ మేయర్ పదవి కోసం పోటీ తీవ్రతరం అవుతోంది. మేయర్ పీఠం దక్కించుకోడానికి కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ వ్యూహాత్మకంగా తిప్పికొడుతుంది.
ఈమేరకు 28 మంది వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించి క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది వైకాపా అధిష్ఠానం. అక్కడి నుంచి ఊటీ టూర్ కూడా ప్లాన్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
![]() |
![]() |